Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లాసంక్షేమం

Narayanpet : ప్రజాపాలన దరఖాస్తుల అప్లోడ్ పర్యవేక్షించిన అదనపు కలెక్టర్ మాయాంక్ మిత్తల్..!

Narayanpet : ప్రజాపాలన దరఖాస్తుల అప్లోడ్ పర్యవేక్షించిన అదనపు కలెక్టర్ మాయాంక్ మిత్తల్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ప్రజా పాలన ద్వారా వచ్చే దరఖాస్తులను వెంటనే అప్లోడ్ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మాయాంక్ మిత్తల్ అన్నారు. శుక్రవారం నారాయణపేట మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను కంప్యూటర్ లో ఎలా అప్ లోడ్ చేస్తున్నారో ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు.

ప్రతిరోజు వచ్చిన దరఖాస్తులను వెంటనే ఆన్లైన్ లో నమోదు చేసి అప్లోడ్ చేయాలన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కొనసాగుతున్న షీ టాయిలెట్ బ్లాక్ , మీటింగ్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయించాలని మున్సిపల్ కమిషనర్ సునీత కు సూచించారు. ఈ కార్యక్రమంలో టిపిఓ కిరణ్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

ALSO READ : 

Cm Revanth: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం..!

Pds Rice : వంద క్వింటాల రేషన్ బియ్యం డంప్ పట్టివేత..

 

మరిన్ని వార్తలు