Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం
అంగన్వాడీ కార్యకర్త 20 ఏళ్ల సేవకు ముగింపు..!
రామసముద్రం మండలం ఎలకపల్లి అంగన్వాడీ కార్యకర్త ప్రభావతి(50) మంగళవారం ఉదయం గుండెపోటుతో ఇంట్లో మృతి చెందారు.

అంగన్వాడీ కార్యకర్త 20 ఏళ్ల సేవకు ముగింపు..!
రామసముద్రం, మనసాక్షి:
రామసముద్రం మండలం ఎలకపల్లి అంగన్వాడీ కార్యకర్త ప్రభావతి(50) మంగళవారం ఉదయం గుండెపోటుతో ఇంట్లో మృతి చెందారు. 20 ఏళ్లుగా అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న ఆమె పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తూ గ్రామస్థులు, ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ఆమె మృతి పట్ల గ్రామప్రజలు, కుటుంబ సభ్యులు,అంగన్వాడీ సిబ్బంది సంతాపం తెలిపారు.









