Arrested : జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. బ్యాంకు మేనేజర్ అరెస్ట్..!
జిల్లా కలెక్టర్ సంతకాలు ఫోర్జరీ చేసిన బ్యాంక్ మేనేజర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కలెక్టరేట్ అటెండర్ సమయస్ఫూర్తితో బయటపడ్డ ఉదంతం.. ఖాతా అప్‌గ్రేడేషన్ కోసమే సంతకం పెట్టినట్లు బ్యాంకు మేనేజర్ చెప్పుకున్నాడు.

Arrested : జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ.. బ్యాంకు మేనేజర్ అరెస్ట్..!
మన సాక్షి, సూర్యాపేట :
జిల్లా కలెక్టర్ సంతకాలు ఫోర్జరీ చేసిన బ్యాంక్ మేనేజర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కలెక్టరేట్ అటెండర్ సమయస్ఫూర్తితో బయటపడ్డ ఉదంతం.. ఖాతా అప్‌గ్రేడేషన్ కోసమే సంతకం పెట్టినట్లు బ్యాంకు మేనేజర్ చెప్పుకున్నాడు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోటక్ మహీంద్రా బ్యాంకులో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఆర్‌డీఏ పీడీ సన్యాసయ్య పేర్లతో ఉన్న జాయింట్ అకౌంట్ అప్‌గ్రేడేషన్ కోసం పత్రాలు బ్యాంకు మేనేజర్ రఘుప్రసాద్ సిద్ధం చేశారు.

విషయం తెలుసుకున్న కలెక్టర్ విచారణ జరపగా, తాను సంతకం పెట్టే సమయంలో కలెక్టర్ సంతకం లేదని స్పష్టం చేసిన సన్యాసయ్య. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసిన డీఆర్‌డీఏ పీడీ సన్యాసయ్య. దీంతో బ్యాంక్ మేనేజర్ రఘుప్రసాద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు.
MOST READ
- BIG BREAKING : ఏసీబీకి చిక్కిన ఉత్తమ అధికారి, ఆత్మహత్య చేసుకున్న ట్రైనీ డిప్యూటీ తాసిల్దార్.. మరెన్నో బ్రేకింగ్ న్యూస్ | ManaSakshi
- అరిసెలు లేదా అడా లేకుండానే సింపుల్గా ‘పోహా అడా ప్రథమం’ తయారీ విధానం!
- రోజూ తగినన్ని నీళ్లు తాగడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవి పాటిస్తే ఎన్నో రోగాలకు చెక్!
- రోజూ క్రమం తప్పకుండా నడకతో ఆరోగ్య ప్రయోజనాలు.. గుండె పదిలం, ఒత్తిడి దూరం!