Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : తిరుపతికి వెళ్లి వచ్చే లోపే..!

Miryalaguda : తిరుపతికి వెళ్లి వచ్చే లోపే..!

మిర్యాలగూడ, మన సాక్షి :

తిరుపతికి వెళ్లిన కుటుంబం తిరిగి వచ్చేవరకు ఇంట్లో చోరీ జరిగిన సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని కృష్ణ మానస కాలనీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన పందిరి వేణు కుటుంబం ఈనెల 5వ తేదీన ఇంటికి తాళం వేసి తిరుపతికి వెళ్లారు.

కాగా మంగళవారం తెల్లవారుజామున తిరుపతి నుంచి తిరిగి వచ్చేవరకు తాలం పగలగొట్టి ఇంట్లో దొంగలు పడ్డారు. అల్మరాల్లో ఉన్న 15 తులాల బంగారం, వెండి దొంగిలించారు. కాగా రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్లూస్ టీం సిబ్బంది వెళ్లి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు