1800 లీటర్ల బెల్లం ఉటలు ధ్వంసం

1800 లీటర్ల బెల్లం ఉటలు ధ్వంసం

మెలియాపుట్టి.:

శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం పాత్రలోవ గ్రామంలో టెక్కలి ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మెలియాపుట్టి మండలం పాత్రలోవ గ్రామంలో టెక్కలి ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ముమ్మర దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 1800 లీటర్ల బెల్లం ఉటలు ధ్వంసం చేసి 140 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ ఈ బి సి ఐ అనిల్ కుమార్ తెలిపారు.

 

గిరిజన గ్రామాలలో సారా నిర్మూలన కొరకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. బెల్లం విక్రయ దారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సారా తయారుచేసిన విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడులలో ఎస్సీబీ సిబ్బంది ఉన్నారు.