35 మందితో బిజెపి మూడవ జాబితా.!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడవ జాబితాను విడుదల చేసింది. 35 మంది అసెంబ్లీ అభ్యర్థులతో ఈ జాబితాను విడుదల చేసింది.

35 మందితో బిజెపి మూడవ జాబితా.!

హైదరాబాద్ , మన సాక్షి :