SAGAR : తల్లిని రక్షించబోయి అన్నని హతమార్చిన చెల్లెలు..!

తల్లిని రక్షించబోయి అన్నని చెల్లెలు హతమార్చిన ఘటన మంగళవారం నాగార్జునసాగర్ లో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

SAGAR : తల్లిని రక్షించబోయి అన్నని హతమార్చిన చెల్లెలు..!

నాగార్జున సాగర్, మన సాక్షి :

తల్లిని రక్షించబోయి అన్నని చెల్లెలు హతమార్చిన ఘటన మంగళవారం నాగార్జునసాగర్ లో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..

నాగార్జునసాగర్ పైలాన్ కాలనిలో గత సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో సామళ్ల రమేష్ మద్యం మత్తులో తల్లి అయిన సామళ్ల బాలమ్మ పై దురుసుగా ప్రవర్తిస్తూ చంపే ప్రయత్నంలో అడ్డుగా వచ్చిన చెల్లి అయిన దాసరి సుశీల ను కూడా కొట్టడంతో విసుగు చెందిన ఆమె ఆవేశంలో రాడ్ తీసుకొని తలపై మొదటంతో అక్కడిక్కడే మృతి చెందడం జరిగింది.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : KCR : కెసిఆర్ బహిరంగ సభ.. రేవంత్ సర్కార్ షాకింగ్..