BRS FIRST LIST : బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్..!

బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థుల మొదటి జాబితాను ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

BRS FIRST LIST : బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్..!

హైదరాబాద్, మన సాక్షి :

బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థుల మొదటి జాబితాను ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు ఉండగా మొదటి విడతగా నాలుగు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

 

కరీంనగర్ – బి. వినోద్ కుమార్

పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్

ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు

మహబూబాబాద్ – మాలోత్ కవిత

 

గత రెండు రోజులుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం సమష్టి నిర్ణయం ప్రకారం నలుగురు అభ్యర్థులను అధినేత ప్రకటించారు.