Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం
Nalgonda : కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు..!
Nalgonda : కేటీఆర్ కు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు..!
మన సాక్షి , నల్గొండ ప్రతినిధి :
నల్గొండ జిల్లా నార్కట్ పల్లి వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఆ పార్టీ శ్రేణులు సోమవారం ఘన స్వాగతం పలికారు. మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు, నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నార్కట్ పల్లి వద్ద ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.
మహబూబాబాద్ మహాధర్నాకు వెళుతున్న కేటీఆర్ కు నేతలు కార్యకర్తలు స్వాగతం పలికారు. 23వ తేదీన తలపెట్టిన మహబూబాబాద్ మహ ధర్నాకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో హైకోర్టు ద్వారా అనుమతి పొంది ధర్నాకు వెళ్తున్న కేటీఆర్ కు స్వాగతం పలికారు.
MOST READ :
-
Bank Jobs : సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..!
-
Asara : ఆసరా పింఛన్ల పెంపుకు ముహూర్తం.. రూ. 4 వేలు, రూ. 6 వేలు పెంపుకు కసరత్తు..!
-
WhatsApp : వాట్సాప్ లో ఇక అదిరిపోయే ఫీచర్.. వాయిస్ మెసేజ్ కూడా Textగా, అది ఎలా అంటే..!
-
Gold Price : భారీగా రూ.10,900 తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్..!










