Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేటలో యువకుడి దారుణ హత్య..!

Suryapet : సూర్యాపేటలో యువకుడి దారుణ హత్య..!

సూర్యాపేట రూరల్ ,  మనసాక్షి:

యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. మామిళ్లగడ్డకు చెందిన వడ్లకోండ కృష్ణ (అలియాస్ మాల బంటి) అనే యువకుడు ఆరు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. జనగామ రహదారి నుంచి పిల్లలమర్రి కి వెళ్లే మూసీ కెనాల్‌ కట్టపై సోమవారం ఆయన మృతదేహం ఉంది.

బండరాళ్లతో మోదీ హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. పాతకక్షలే హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలమర్రి గ్రామానికి చెందిన అమ్మాయి ని ప్రేమ వివాహ చేసుకున్నాడు. అమ్మాయి బంధువులే హత్య చేపించినట్టుగా మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు