చంద్రయాన్ విజయాన్ని కాంక్షిస్తూ మల్లికార్జున స్కూల్ విద్యార్థుల ప్రదర్శన

చంద్రయాన్ విజయాన్ని కాంక్షిస్తూ మల్లికార్జున స్కూల్ విద్యార్థుల ప్రదర్శన

చౌటుప్పల్, మనసాక్షి :

చంద్రయాన్ 3 విజయాన్ని కాంక్షిస్తూ బుదవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని మల్లికార్జున హై స్కూల్ విద్యార్థులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులందరూ వివిధ రంగుల దుస్తులు ధరించి “ఆల్ ది బెస్ట్ ఇస్రో” పదాలు వచ్చేలా కూర్చొని ప్రదర్శన నిర్వహించారు.

 

చంద్రయాన్ 3 విజయం చేకూరాలని ఆల్ ది బెస్ట్ ఇస్రో అంటూ నినాదాలు చేశారు. ఈ ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకోవడంతో కాసేపు ఆగి చూశారు. చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

 

ALSO READ : 

  1. మిర్యాలగూడ : ఓ ఇనుపరాడ్డు.. మూడు అడుగుల కర్ర, టంగ్ క్లీనర్స్.. వారి ఆయుధాలు..!
  2. Anusuya : వెక్కి వెక్కి ఏడ్చుతున్న యాంకర్ అనసూయ.. వీడియో వైరల్..!
  3. BIG BREAKING : వేములపల్లి : అదుపుతప్పి బైక్ ను ఢీ కొట్టిన బస్సు.. ఇద్దరు దుర్మరణం..!
  4. TSRTC : మహిళ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ప్రత్యేక బస్సు సౌకర్యం..!