మిర్యాలగూడ : చింతరెడ్డి ఆర్థిక సహాయం

మిర్యాలగూడ : చింతరెడ్డి ఆర్థిక సహాయం

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ముల్కల కాల్వ గ్రామ పంచాయతీలోని గంగ దేవమ్మ తల్లి జాతర సందర్భంగా యాదవ సోదరులకు వస్త్ర, సామాగ్రి ఉపకరణాల కొరకు పదివేల రూపాయలను నల్గొండ జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు.

 

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భోగబోయిన రాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు సకినాల హరిప్రసాద్, మాజీ సర్పంచ్ దారం సైదులు, మాజీ ఎంపీటీసీ రామ రవీంద్ర వర్మ ప్రసాద్, పెద్దగొల్ల చింతలచెర్వు సైదులు, ఆలయ కార్యదర్శి కుర్ర సైదులు, గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షులు షేక్ హన్ను,

 

గ్రామ పార్టీ సెక్రటరీ స్వయంపాకల రామచంద్రయ్య, కుర్ర అంజయ్య, గుండబోయిన జానకి రాములు, కంపసాటి వెంకన్న, గ్రామ నాయకులు చిట్యాల నాగరాజు, పొదిల రామచంద్రు, పడాల నాగయ్య పాల్గొన్నారు.