Cm Revanth : ఈడి ఆఫీస్ కు సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకో తెలుసా..!
Cm Revanth : ఈడి ఆఫీస్ కు సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకో తెలుసా..!
మన సాక్షి, హైదరాబాద్ :
హైదరాబాదులోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) కార్యాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు ప్రభాకర్, శ్రీధర్ బాబు తో పాటు ఇతర నేతలు కూడా ఉన్నారు. ఇంతకీ ఆయన ఈడి ఆఫీస్ కు ఎందుకు వెళ్లారో తెలుసుకుందాం…
ఆదాని కుంభకోణంపై విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కుంభకోణాల నిజా నిజాలను వెలుగులోకి తీసుకురావాలని హైదరాబాదులోని ఈడీ కార్యాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చారు.
ఆదాని స్కాం గురించి విచారణ జరపాలని అధికారులకు ఆయన వినతి పత్రం అందజేశారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఏఐసీసీ ఇన్చార్జి దీపా దాస్ మున్షి తదితరులు ఉన్నారు.
LATEST UPDATE :
Gruhajyothi : జీరో కరెంటు బిల్లు రాని వాళ్లకు మరో అవకాశం.. ఇలా చేస్తే సరిపోతుంది..!
Rythu Barosa : రైతు భరోసా మార్గదర్శకాలు ఫిక్స్.. వారికే పెట్టుబడి సహాయం..!
Runamafi : రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్.. ఇలా చేస్తే చాలు..!









