కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

లక్షేట్టిపేట్, (మన సాక్షి);

మంచిర్యాల్ జిల్లా లక్షేట్టిపేట్ లోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హల్ లో అందరికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ కుటుంబంలోకి ఆహ్వానించిన ప్రేమ్ సాగర్ రావు. లక్షేట్టిపేట్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బియ్యాల తిరుపతి సహా వందల కుటుంబాలు కాంగ్రెస్ లోచేరిక. లక్షెట్టిపేట, దండేపల్లి, లక్ష్మీపూర్, జెండావెంకటాపూర్, గుళ్లకోట, తిమ్మాపూర్, లింగంపల్లి, లింగాపూర్, రాజంపేట, మోదెల, కొత్తపల్లి సహా పలు గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సుమారు 250 మంది కాంగ్రెస్ లో చేరిక.

ఈ సందర్భంగా ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ముంచెత్తనున్న సునామి. కాంగ్రెస్ కుటుంబంలోకి అడుగుపెడుతున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి స్వాగతం పలుకుతున్న గత ఎన్నికల్లో ఓటమి చెందిన ప్రజలు మాత్రం నాకు అన్ని విషయాల్లో మద్దతుగా ఉన్నారు.

ALSO READ : అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆర్థికపరమైన విషయాల్లో పలు మార్పులు.. అవి ఏంటో తెలుసుకుందాం..!

ఓటమి చెందిన మీకు నిత్యం సేవ చేస్తూనే ఉన్నాను. ఒక్కసారి గెలిపిస్తే మీ రుణం తీర్చుకునేలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా,వచ్చే ఎన్నికల్లో నేను గెలిచిన వెంటనే కాలువల ద్వారా ఇక్కడి పంటపొలాలు సాగు నీళ్లు అందిస్తాను, కాలువల ద్వారా పంటపొలాలకు నీళ్లు అందించేందుకు అవసరమైన పూర్తి ప్రణాళిక మా వద్ద ఉంది అని తెలిపారు.

ALSO READ : Whatsapp : త్వరలో ఈ ఫోన్లలో వాట్సప్ బంద్.. లిస్ట్ ఇదిగో..!

ఈ కార్యక్రమంలో దండేపల్లి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, జడ్పీటిసి గడ్డం నాగరాణి త్రిమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, పట్టణ అధ్యక్షుడు అరిఫ్,ఎంపీపీ అన్నం మంగ చిన్నాన్న, వైస్ ఎంపీపీ దేవేందర్, కౌన్సిలర్ రాoదేని వెంకటేష్, యూత్ అధ్యక్షుడు అంకతి శ్రీనివాస్,పట్టణ యూత్ అధ్యక్షుడు రాoదేని వెంకటేష్, బొప్పూ సుమన్, నవాబ్, హాజీ, రాజు, అమీర్, కిషన్ , షఫీ విజయ్, రాజేష్, రవీందర్, దిలీప్, రాజు నర్సింమాచారి, మడిపెళ్లి స్వామి, సోను, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ALSO READ :

  1. Bank Balance : మీ బ్యాంకులో బ్యాలెన్స్ రూపాయి కూడా లేదా.. అయినా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.. అది ఎలాగో తెలుసుకుందాం..!
  2. Software : ఈ కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం గ్యారెంటీ.. అవేంటో తెలుసుకుందాం..!
  3. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆర్థికపరమైన విషయాల్లో పలు మార్పులు.. అవి ఏంటో తెలుసుకుందాం..!