Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలునారాయణపేట జిల్లామహబూబ్‌నగర్
Muncipal Commitioner : పేట మున్సిపల్ కమిషనర్ గా శంకర్..!
నారాయణపేట పురపాలక సంఘం కమిషనర్ గా శంకర్ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు.

Muncipal Commitioner : పేట మున్సిపల్ కమిషనర్ గా శంకర్..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
నారాయణపేట పురపాలక సంఘం కమిషనర్ గా శంకర్ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణిందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. కమిషనర్ శంకర్ అలంపూర్ పురపాలక సంఘం నుండి పేటకు బదిలీపై వచ్చారు. కమిషనర్ శంకర్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు.









