Breaking Newsతెలంగాణరాజకీయం
కొడంగల్ లో కుటుంబ సభ్యులతో జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో తన జన్మదినోత్సవ వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య ఆదివారం జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించారు.

కొడంగల్ లో కుటుంబ సభ్యులతో జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!
( కొడంగల్- రమేష్ )
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో తన జన్మదినోత్సవ వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య ఆదివారం జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించారు.
అదేవిదంగా జన్మదినం సందర్భంగా కొడంగల్ నివాసంలో మర్యాద పూర్వకంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. తనను కలిసిన వారందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.










