Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుమహబూబ్‌నగర్

జెసిబి వాహనం ఢీకొని యువకుడు మృతి 

జెసిబి వాహనం ఢీకొని యువకుడు మృతి చెందినట్లు ఎస్సై నరేందర్ తెలిపారు.

జెసిబి వాహనం ఢీకొని యువకుడు మృతి 

( మహబూబ్ నగర్ జిల్లా – గోపాల్ )

జెసిబి వాహనం ఢీకొని యువకుడు మృతి చెందినట్లు ఎస్సై నరేందర్ తెలిపారు. వివరాల ప్రకారం.. మండలం పరిధిలోని కొల్లూరు గ్రామానికి చెందిన వడ్ల అభిలాష్ (16) , లోకి రావు, గ్రామానికి వెళ్లి తిరిగి సైకిల్ మోటార్ పై టి ఎస్ 07 కేఫ్ 3311 వస్తుండగా మార్గ మధ్యలో అమ్మపూర్, మొరంబావి శివారులో అభిలాష్ తన మోటార్ సైకిల్ ను స్పీడుగా నడుపుతూ అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న టి ఎస్ -06-ఎఫ్ ఎఫ్ -8410 నంబర్ గల ఏసీబీ ఢీకొని ఎడమ చేయి, ఎడమ మోకాలు కు బలమైన గాయాలు అయ్యాయి.

మృతుడి కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి విషయము తెలుపగా కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ ద్వారా మహబూబ్నగర్ (ప్రభుత్వ) ఆసుపత్రికి అందించగా వైద్యులు పరిశీలన చేసి అభిలాష్ మద్య మార్గం లో చనిపోయినట్లు తెలిపారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు