Suryapet : నెగ్గిన అవిశ్వాస తీర్మానం.. కాంగ్రెస్ పార్టీ ఖాతాలో మరో మునిసిపాలిటీ..!

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ పోతరాజు రజని పై పెట్టిన అవిశ్వస తీర్మానం నెగ్గింది. బుధవారం తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీవో వేణుమాధవ్ ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం నిర్వహించరు.

Suryapet : నెగ్గిన అవిశ్వాస తీర్మానం.. కాంగ్రెస్ పార్టీ ఖాతాలో మరో మునిసిపాలిటీ..!

సూర్యాపేట, మనసాక్షి

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ పోతరాజు రజని పై పెట్టిన అవిశ్వస తీర్మానం నెగ్గింది. బుధవారం తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీవో వేణుమాధవ్ ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం నిర్వహించారు.

మున్సిపల్ లో మొత్తం 15 మంది కౌన్సిలర్ ఉండగా 12 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యుడిగా మందుల సామెల్ తొ కలిపి 13 మంది హాజరయ్యారు. చైర్మన్ కు వ్యతిరేకంగా 13 మంది సభ్యులు ఓటు వేయగా అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ఆర్ డి ఓ వేణుమాధవ్ రావు ప్రకటించారు. దింతో తిరుమలగిరి మున్సిపాలిటీ బిబర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ కైవసం అయుంది.

ALSO READ : మిర్యాలగూడ : పోలీస్ తనిఖీలలో రూ. 5. 73 కోట్ల విలువైన బంగారం స్వాధీనం..!