BIG BREAKING : 57 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మలి జాబితా విడుదల..!

కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థుల జాబితాను గురువారం విడుదల చేసింది. 57 మంది అభ్యర్థులతో మలి జాబితాను సిఇసి కమిటీ విడుదల చేసింది. 57 మందిలో తెలంగాణకు చెందిన ఐదు స్థానాలను ఎంపిక చేసింది.

BIG BREAKING : 57 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మలి జాబితా విడుదల..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థుల జాబితాను గురువారం విడుదల చేసింది. 57 మంది అభ్యర్థులతో మలి జాబితాను సిఇసి కమిటీ విడుదల చేసింది. 57 మందిలో తెలంగాణకు చెందిన ఐదు స్థానాలను ఎంపిక చేసింది.

ఇప్పటికే తెలంగాణలో నాలుగు స్థానాలను ప్రకటించగా గురువారం మరో ఐదు మందికి పార్లమెంట్ టికెట్లు కేటాయించింది. తెలంగాణలో టికెట్లు కేటాయించిన వారిలో

సికింద్రాబాద్ – దానం నాగేందర్

మల్కాజ్గిరి – పట్నం సునీత మహేందర్ రెడ్డి

చేవెళ్ల – రంజిత్ రెడ్డి

పెద్దపల్లి – గడ్డం వంశీ కృష్ణ

నాగర్ కర్నూల్ మల్లు రవి ఉన్నారు.