BREAKING : నిర్మాణంలో ఉన్న చర్చి స్లాబ్ కూలి నలుగురు మృతి

సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొన్నది. సంగారెడ్డి జిల్లా లో నిర్మాణంలో ఉన్న చర్చ స్లాబ్ కోలడంతో నలుగురు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

BREAKING : నిర్మాణంలో ఉన్న చర్చి స్లాబ్ కూలి నలుగురు మృతి

సంగారెడ్డి , మన సాక్షి :
సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొన్నది. సంగారెడ్డి జిల్లా లో నిర్మాణంలో ఉన్న చర్చ స్లాబ్ కోలడంతో నలుగురు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని కోహిర్ మండలంలో ఆదివారం జరిగింది.

నలుగురు మృతి చెందడంతో పాటు మరో నలుగురు శిధిలాల్లో చిక్కుకున్నట్లు సమాచారం. కాగా సంఘటన విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ALSO READ : అంగరంగ వైభవంగా క్యాంప్ ఆఫీస్ లోకి ఎమ్మెల్యే బిఎల్ఆర్