BIG BREAKING : సగం కాలి పడి ఉన్న మహిళ మృతదేహం..!

నారాయణపేట జిల్లా గుండు మాల్ మండలం భోగారం గ్రామ శివారులో గల ప్రధాన రహదారి కల్వటు దగ్గర గుర్తుతెలియని సగం ఖాళీ ముక్కలుగా పడి ఉన్న మహిళ మృతదేహం కనబడడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.

BIG BREAKING : సగం కాలి పడి ఉన్న మహిళ మృతదేహం..!

భయాందోళన లో గ్రామస్తులు

కొడంగల్, మన సాక్షి :

నారాయణపేట జిల్లా గుండు మాల్ మండలం భోగారం గ్రామ శివారులో గల ప్రధాన రహదారి కల్వటు దగ్గర గుర్తుతెలియని సగం ఖాళీ ముక్కలుగా పడి ఉన్న మహిళ మృతదేహం కనబడడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. కోస్గి సీఐ జనార్దన్ గౌడ్ తెలిపిన వివరాలు ప్రకారం..

నారాయణపేట జిల్లా గుండుమల్ మండలం బోగారం గ్రామ శివారులో గల ప్రధాన రహదారి కల్వర్టు దగ్గర సగం కాలిన మహిళా శరీర భాగాలు పడి ఉండడం తో భోగరం గ్రామస్తులు గమనించారు . అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ సగం కాలి పడి ఉన్న మహిళ మృతదేహాన్ని పరిశీలించారు.

ALSO READ : మిర్యాలగూడ : టపాకాయల వ్యాపారుల మధ్య వివాదం.. గొడ్డలితో దాడి..!

మహిళ మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు ,సిఐ జనార్దన్ గౌడ్ తెలిపారు. ఈ మహిళ హత్య ఎలా జరిగింది? ఎవరు చేశారు. అని కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు . క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ ను కూడా పిలిపిస్తున్నామని వీటి ద్వారా హత్య ఎలా జరిగిందని కోణంలో దర్యాప్తు, చేస్తున్నామని కేసు నమోదు చేశామని తెలిపారు.

ALSO READ : భర్తను హత్య చేసిన భార్య.!