దమ్మపేటలో బి.ఆర్.ఎస్ అభిమానుల సంబరాలు

దమ్మపేటలో బి.ఆర్.ఎస్ అభిమానుల సంబరాలు

దమ్మపేట , మన సాక్షి :

అశ్వరావుపేట నియోజకవర్గం బి ఆర్ఎస్ అభ్యర్థి గా మెచ్చ నాగేశ్వరరావు పేరును కెసిఆర్ ప్రకటించడంతో దమ్మపేటలో మంగళవారం ఉదయం బి ఆర్ ఎస్ అభిమానులు సంబరాలు నిర్వహించారు . ఈ సందర్భంగా బాణసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు.

 

రానున్న ఎన్నికల్లో బి ఆర్ ఎస్ అభ్యర్థి అయిన మెచ్చా నాగేశ్వరరావు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు .

 

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు , బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డకుల రాజేశ్వరరావు , నాయకులు దమ్మపేట వైస్ సర్పంచ్ ధార యుగేందర్ ,చిన్న శెట్టి సత్యనారాయణ , అబ్దుల్ జిన్నా ,జంగాల సర్వేశ్వరరావు , కౌలూరి నాగేశ్వరరావు , తదితరులు పాల్గొన్నారు.

 

ALSO READ :

  1. మిర్యాలగూడ : ఓ ఇనుపరాడ్డు.. మూడు అడుగుల కర్ర, టంగ్ క్లీనర్స్.. వారి ఆయుధాలు..!
  2. దుబ్బాక : మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో కట్టెలు, రాళ్లతో దాడి.. 9 మంది అరెస్ట్..!
  3. TSRTC : మహిళ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ప్రత్యేక బస్సు సౌకర్యం..!
  4. Phone Charging : ఫోన్ చార్జింగ్ పెడుతున్నారా..? ఈ పొరపాట్లు చేస్తే పేలిపోతుంది..!