Breaking Newsఆంధ్రప్రదేశ్రాజకీయం
AP News : డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కు వినతి..!

AP News : డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కు వినతి..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా తిరుపతి పర్యటనకు విచ్చేసిన డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణమ కృష్ణమ రాజుని మాజీ కౌన్సిలర్ లక్ష్మనరాజుని పుష్పగుచ్ఛం ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు. లక్ష్మనరాజు ని ఆప్యాయంగా పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
డిప్యూటీ స్పీకర్ కు, పుంగనూరు, సమస్యలు అల్లూరి సీతారామరాజు విగ్రహంపై వినతి ఆయన సానుకూలంగా స్పందిస్తూ త్వరలో పుంగనూరు, పర్యటన కు వస్తానని తెలియజేశారన్నారని లక్ష్మన రాజు తెలిపారు.
ముఖ్య మంత్రి చంద్రబాబు ను కలిసి పుంగనూరు అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరునన్నట్లు ఆయన తెలిపారు. డిప్యూటీ స్పీకర్ ను కలిసిన లక్ష్మన రాజు, మైనారిటీ నాయకులు అల్తాఫ్ బాషా తదితరులు కలిశారు.
MOST READ :
-
Nalgonda : ఘనంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్నాతకోత్సవం.. పిహెచ్ డి అవార్డులు, గోల్డ్ మెడల్స్ అందజేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ..!
-
Dost : దోస్త్ ద్వారా రేపు డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు..!
-
Urea : యూరియా కోసం సొసైటీ కార్యాలయం వద్ద క్యూలో వందలాది మంది రైతులు..!
-
TG News : పట్టపగలు దారి దోపిడీ.. కళ్ళల్లో కారం కొట్టి రూ.40 లక్షలు చోరీ..!









