Breaking Newstravelజిల్లా వార్తలురంగారెడ్డి
TGSRTC : నేడే డయల్ యువర్ డిఎం.. టైమింగ్స్..!
సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిసర ప్రాంత ప్రజల కొరకు డయాల్ యువర్టి డి ఎం నిర్వహించడం జరుగుతుంది.

TGSRTC : నేడే డయల్ యువర్ డిఎం.. టైమింగ్స్..!
మేడ్చల్ మల్కాజిగిరి, మన సాక్షి :
సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిసర ప్రాంత ప్రజల కొరకు డయాల్ యువర్టి డి ఎం నిర్వహించడం జరుగుతుంది. నేటి (23-07-2026) మధ్యాహ్నం 3:00 గంటల నుంచి 4:00 గంటల వరకు డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కంటోన్మెంట్ ఆర్టీసీ డిపో మేనేజర్ కవిత ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున ఆర్టీసీకి సంబంధించిన సమస్యలు, సూచనలు, ఫిర్యాదులను 9959226143 నెంబర్ ద్వారా మా దృష్టికి తీసుకురావాలనీ తద్వారా ఆర్టీసీ సేవలను అభివృద్ధి పరచుకునే అవకాశం కల్పించగలరని ఆమె కోరారు.









