Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. వాటర్ షెడ్ పనుల పరిశీలన..!

District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. వాటర్ షెడ్ పనుల పరిశీలన..!

అర్వపల్లి, మన సాక్షి :

వాటర్ షెడ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో నిర్మిస్తున్న వాటర్ షెడ్ నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. గ్రామంలో నాలుగు ఊట కుంటల నిర్మాణం ఒక చెక్ డాం పనులు పూర్తయ్యాయని అన్నారు.

మరో 25 రాక్ ఫీల్డ్ డ్యాములు పది , విడి రాళ్ల కట్టలు పనులు జరుగుతున్నాయని అన్నారు. సహజ వనరుల యజమాన్య పథకం కింద తిమ్మాపురం గ్రామాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు ఈ పథకం ద్వారా 61 లక్షల రూపాయలు మంజూరు జరిగినట్లు తెలిపారు.

ఇప్పటివరకు 19 లక్షల రూపాయల పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులను త్వరగ పూర్తి చేయాలని అన్నారు, ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ వి వి అప్పారావు, వాటర్ షెడ్ పథకం, ప్రాజెక్ట్ అధికారి వినయ్ భార్గవ్ ,సిహెచ్ నగేష్ ,అధికారులు, పంచాయతీ కార్యదర్శి , ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. WhatsApp : వాట్సప్ యూజర్లే నేరగాళ్ల టార్గెట్.. అప్రమత్తం లేకుంటే మీ ఎకౌంటు ఖాళీ.. ఆ బ్యాంక్ సలహాలు..!

  2. Miryalaguda : మిర్యాలగూడలో నేటి నుంచి ఈశ్వర బంధం ప్రారంభం.. అభివృద్ధిని ఎవ్వరు ఆపినా ఆగదు..!

  3. Sleep : పగటి పూట నిద్రపోతున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

  4. Tea : టీ తో బిస్కెట్ కలిపి తింటున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే..!

  5. Rythu Bharosa : రైతు భరోసా లో కీలక మార్పులు.. బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు