Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లామహబూబ్‌నగర్రాజకీయంహైదరాబాద్

డ్రామారావు డైరెక్షన్ అంటే ఇట్లనే ఉంటది.. ట్విట్టర్ లో పోస్ట్..!

డ్రామారావు డైరెక్షన్ అంటే ఇట్లనే ఉంటది.. ట్విట్టర్ లో పోస్ట్..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజు పై జరిగిన దాడి డ్రామా అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మంత్రి కేటీఆర్ పరామర్శించిన ఫోటో.. ఆ తర్వాత బాలరాజు మీడియాతో మాట్లాడుతున్న ఫోటో కలిపి కాంగ్రెస్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ALSO READ : BIG BREAKING : సగం కాలి పడి ఉన్న మహిళ మృతదేహం..!

దానికి డ్రామారావు డైరెక్షన్ అంటే ఇక్కడనే ఉంటది. అనే క్యాప్షన్ పెట్టింది. కేటీఆర్ పరామర్శించిన సమయంలో బాలరాజు కణతకు గాయం లేకుండా ఉన్న ఫోటో.. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు గాయం అయిన ఫోటో పోస్ట్ చేసింది.

 

మరిన్ని వార్తలు