Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజగిత్యాల జిల్లాజిల్లా వార్తలు

ఛార్జింగ్ లో ఉండగా.. ఇంట్లోనే పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్..!

చార్జింగ్ పెట్టిన పది నిమిషాలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంట్లోనే పేలింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల లోని సాయి రాంపూర్ కాలనీలో చోటుచేసుకుంది.

ఛార్జింగ్ లో ఉండగా.. ఇంట్లోనే పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్..!

జగిత్యాల, మన సాక్షి :

చార్జింగ్ పెట్టిన పది నిమిషాలకే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంట్లోనే పేలింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల లోని సాయి రాంపూర్ కాలనీలో చోటుచేసుకుంది. తన ఇంటి ఆవరణలో ఎలక్ట్రిక్ స్కూటర్ కు ఓనర్ చార్జింగ్ పెట్టాడు. చార్జింగ్ పెట్టిన పది నిమిషాలకే భారీ శబ్దంతో ఎలక్ట్రిక్ స్కూటర్ పేలింది. చూస్తుండగానే మంటలు వేగంగా వ్యాపించి దగ్ధమైంది. వెంటనే యజమాని అప్రమత్తమై మంటలు ఆరిపారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. ఎలక్ట్రిక్ స్కూటర్ ఖరీదు లక్ష రూపాయల వరకు ఉంటుందని సమాచారం.

మరిన్ని వార్తలు