TOP STORIESBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలు

కొద్దిపాటి వర్షం వచ్చినా.. ఈ బడికి సెలవే..!

కొద్దిపాటి వర్షం వచ్చినా.. ఈ బడికి సెలవే..!

నేలకొండపల్లి, మన సాక్షి :

కొద్దిపాటి వర్షం కు పాఠశాల చెరువు ను తలపిస్తున్నాయి. పాఠశాల ను చూసి విద్యార్ధుల తల్లిదండ్రులు పాఠశాల కు పంపించాలంటే భయపడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని మంగాపురంతండా పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు ఒకే ఆవరణలో ఉన్నాయి. గురువారం తెల్లవారు జామున కురిసిన వర్షాలకు పాఠశాల ఆవరణ లో మొత్తం నీరు నిలిచింది. తరగతి గదులకు నీళ్లు చేరే విధంగా నీరు నిలిచింది.

పాఠశాల కు సెలవు ప్రకటించటంతో విద్యార్థులు పాఠశాల కు రాలేదు. పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలలో నీరు నిలిచిన వైనం పై గ్రామస్తులు అగ్రహించారు. మండల అధికారులకు ఫిర్యాదు చేయటంతో స్థానిక పంచాయతీ కార్యదర్శి మహేష్ సిబ్బంది తో పాఠశాలలో నిలిచిన నీటిని బయటకు -తీయించేందుకు చర్యలు చేపట్టారు.

చిన్నపాటి వర్షం వచ్చినా చెరువును తలపించే విదంగా నీరు నిలుస్తుందని వెంటనే పాఠశాల ఆవరణ ను మరం తొలించి ప్రత్యామ్నయ చర్యలు తీసుకోవాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు.

LATEST UPDATE : 

Cm Revanth : ఆ సన్నాసులను నమ్ముకొని రైతులు ఆగం కావద్దు.. హరీష్ రాజీనామా చేయాల్సి వస్తుందనే కొత్త నాటకం..!

Cm Revanth : ఈడి ఆఫీస్ కు సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకో తెలుసా..!

Runamafi : రుణమాఫీ కానీ రైతుల కోసం స్పెషల్ డ్రైవ్.. ఇలా చేస్తే చాలు..!

Mlc Kavitha : ఎమ్మెల్సీ కవితకు సీరియస్.. ఎయిమ్స్ ఆసుపత్రికి తరలింపు..!

మరిన్ని వార్తలు