ఘనంగా గోదాదేవి కళ్యాణం..!

అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం తెట్టు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణం వైభోగంగా జరిగింది.

ఘనంగా గోదాదేవి కళ్యాణం..!

మదనపల్లి, మన సాక్షి :

అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం తెట్టు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణం వైభోగంగా జరిగింది.

మదనపల్లి వాసవి క్లబ్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా ఈ గోదాదేవి కళ్యాణోత్సవం వేద పండితుల మంత్రాల నడుమ ఘనంగా జరిగింది.

ALSO READ : BREAKING : ప్రేమించి పెళ్లి చేసుకుని.. జల్సాలకు అలవాటు పడి, చివరికి ఇలా..!

తెట్టు సంతాన వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కొరివి జగన్నాథ్ రెడ్డి, వాసవి క్లబ్ వారు అక్కి శెట్టి జ్యోతి, బైసాని జయశ్రీ, అక్కిశెట్టి శ్రీనాథ్, పొన్నగంటి అమర్నాథ్, పుల్లగూర లక్ష్మిరెడ్డి దీపక్, గార్ల భాను రేఖ ప్రముఖులు పాల్గొన్నారు.

ALSO READ : నల్గొండ : అతడు డ్రైవింగ్.. ఆమె స్నాచింగ్..!