BREAKING : గుట్కా ప్యాకెట్ కు డబ్బులు ఇవ్వలేదని రోకలి బండతో హత్య 

అంబర్ గుట్కా ప్యాకెట్ కోసం డబ్బులు ఇవ్వలేదని నాయనమ్మను మనవడు చంపిన సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ లో చోటు చేసుకుంది.

BREAKING : గుట్కా ప్యాకెట్ కు డబ్బులు ఇవ్వలేదని రోకలి బండతో హత్య 

ముదిగొండ, మన సాక్షి :

ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలోని అమ్మపేట గ్రామానికి చెందిన చాగంటి కమలమ్మ 80 అనే వృద్ధురాలను తన కుమారుడు చాగంటి వెంకటేశ్వర్లు. కుమారుడు. మనవడు రామకృష్ణ తన నాయనమ్మను ఇంట్లోనే రోకలి బండతో దాడి చేసి బుధవారం రాత్రి హత్య చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

అంబర్ ప్యాకెట్ కు డబ్బులు ఇవ్వలేదని నాయనమ్మ హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంబర్ ప్యాకెట్ కు డబ్బులు ఇవ్వలేదని ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిపారు ఈ ఘటనపై ఎస్సై నరేష్ కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.

ALSO READ : Rythu Bandhu : రైతు బంధు అందరికీ ఇవ్వరా.. ఒక ఎకరం ఉన్న వారికి రాదా..!