Komatireddy, Hareeshrao : కోమటిరెడ్డిని హరీష్ రావు అంత మాట అనేశాడా.. అయితే ఆయన రియాక్షన్ ఏంటి..!
Komatireddy, Hareeshrao : కోమటిరెడ్డిని హరీష్ రావు అంత మాట అనేశాడా.. అయితే ఆయన రియాక్షన్ ఏంటి..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. అధికార పక్ష నాయకులకు సైతం ప్రతిపక్షంలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్లు వేస్తున్నారు. బడ్జెట్ పై సమావేశాలు కొనసాగుతుండగా హరీష్ రావు మాట్లాడుతూ.. కోమటిరెడ్డి పై సెటైర్ వేసి విరుచుకుపడ్డాడు. మంత్రి కోమటిరెడ్డి ని హరీష్ రావు ఆఫ్ నాలెడ్జ్ అంటూ నోరు జారాడు. వెంటనే స్పీకర్ కల్పించుకొని హరీష్ రావును ఆ వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని కోరాడు.
దాంతో హరీష్ రావు మాట్లాడుతూ మీకు అభ్యంతరం అనిపిస్తే ఆ వ్యాఖ్యలు నేను వెనక్కు తీసుకుంటున్నాను అని చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ హరీష్ రావు పై ఓ రేంజ్ లో మెరుచుకుపడ్డాడు. హరీష్ రావు కు ఆకారం పెరిగింది గానీ.. అసలు నాలెడ్జే పెరగలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో హరీష్ రావు డమ్మీ మంత్రి అల్లుడు అంటూ ఓ రేంజ్ లో తీర్చుకుపడ్డాడు.
ఇవి కూడా చదవండి :
Viral : విచిత్ర దొంగ.. దొంగతనానికి వస్తే ఇంట్లో ఏమీ లేవని సీసీటీవీ వద్ద ఆవేదన..!
Srisailam reservoir Latest Update : తెరుచుకోనున్న శ్రీశైలం గేట్లు.. కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం..!
Telangana : ఉద్యోగుల ఖాతాల్లోకి నగదు.. శుభవార్త తెలియజేసిన తెలంగాణ ప్రభుత్వం..!









