Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
viralBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణ

Viral : విచిత్ర దొంగ.. దొంగతనానికి వస్తే ఇంట్లో ఏమీ లేవని సీసీటీవీ వద్ద ఆవేదన..!

Viral : విచిత్ర దొంగ.. దొంగతనానికి వస్తే ఇంట్లో ఏమీ లేవని సీసీటీవీ వద్ద ఆవేదన..!

మన సాక్షి , మహేశ్వరం :

దొంగలలో విచిత్రమైన వారు కూడా ఉంటారు. సిసిటీవీ ఉందని తెలిసి ముఖం కనిపించకుండా కట్టుకొని కష్టపడి దొంగతనానికి వస్తే ఆ దొంగకు నిరాశ కలిగింది. ఇంట్లో ఏమి లేవని సీసీటీవీ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగతనానికి దొంగ దూరాడు.

ఇంట్లో ఏమీ లేకపోవడంతో ఆ దొంగకు నిరాశ కలిగింది. దాంతో అతడు సీసీటీవీ వద్ద తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత చివరకు ఇంట్లో నుండి వెళ్తూ ఒక వాటర్ బాటిల్ తీసుకొని దానికి 20 రూపాయలు ఇస్తున్నట్లు సీసీటీవీలో చూపించి టేబుల్ మీద పెట్టి 20 పెట్టి వెళ్ళాడు. ఈ సంఘటన వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి : 

Srisailam : ఆల్మట్టికి 3లక్షల క్యూసెక్కులు.. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటిమట్టం.. లేటెస్ట్ అప్డేట్..!

Srisailam reservoir Latest Update : తెరుచుకోనున్న శ్రీశైలం గేట్లు.. కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం..!

Telangana : ఉద్యోగుల ఖాతాల్లోకి నగదు.. శుభవార్త తెలియజేసిన తెలంగాణ ప్రభుత్వం..!

మరిన్ని వార్తలు