Homegard : హోంగార్డు ఆత్మహత్య..!

Homegard : హోంగార్డు ఆత్మహత్య..!

సిద్దిపేట్ , మనసాక్షి :

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామానికి చెందిన దేవసాని మల్లారెడ్డి (54) మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఇతను హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.

మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకోవడం మండలంలో కలకలం రేపింది. కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణమని గ్రామస్తులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ALSO READ : Amazing scheme of Central Govt : కేంద్ర ప్రభుత్వ అద్భుత పథకం.. కోటి రూపాయలు ఇవ్వనున్నారు.. ఇవి నిబంధనలు..!