Miryalaguda : విద్యార్థుల మద్య జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదినోత్సవం..!

మాజీ సీఎల్పీ నాయకులు, మాజీ మంత్రివర్యులు, కుందూరు జానారెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదినోత్సవం గురువారం మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ పార్కు స్కూల్లొ కేక్ కట్ చేసి జరిపారు.

Miryalaguda : విద్యార్థుల మద్య జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదినోత్సవం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

మాజీ సీఎల్పీ నాయకులు, మాజీ మంత్రివర్యులు, కుందూరు జానారెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదినోత్సవం గురువారం మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ పార్కు స్కూల్లో కేక్ కట్ చేసి జరిపారు. అమంతరం స్కూలు పిల్లలకు నోట్ బుక్స్, పెన్నులను పoచడం జరిగింది.

ఈ సందర్భంగా భార్గవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి జేఏసీ చైర్మన్ గా జానారెడ్డి కృషి మరువలేనిదని తెలియజేశారు. అలాగే రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, కెప్టెన్ గా దేశానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పగిడి రామలింగయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ మెరుగు రోశయ్య , కౌన్సిలర్లు మలగం రమేష్, కాంగ్రెస్ నాయకులు సత్యం, గోవింద్ రెడ్డి, కోల వెంకన్న, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Nalgonda : ఆపదతో ఆసుపత్రికి వస్తే డబ్బులు అడుగుతారా..? ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్..!

Aadhar: ఆధార్ కార్డు ఉంటే కుట్టు మిషన్ ఉచితం.. ఈరోజే దరఖాస్తు చేసుకోండి..!