Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

జెఎంజె హైస్కూల్ లో ముగ్గుల పోటీలు..!

జెఎంజె హైస్కూల్ లో ముగ్గుల పోటీలు..!

శాలిగౌరారం, మనసాక్షి :

నల్గొండ జిల్లా శాలిగౌరారం మార్కెట్ లోని జెఎంజె ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో శుక్రవారం విద్యార్థులకు సంక్రాంతి పండుగ సందర్బంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు అన్ని రంగుల తో అందంగా ముగ్గులు వేశారు. అనంతరం ముగ్గుల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పాఠశాల ఇంచార్జ్ పంతంగి జానయ్య ప్రిన్సిపాల్ వెంగళి జానయ్య లు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గాజుల రమేష్, కొయ్యడ శివశంకర్, యాదయ్య, ఖాజా మోహినూద్దీన్, సువర్ణ డెంకల వెంకటమ్మ, సత్యవతి, నాగలక్ష్మి, ఉమారాణి, మౌనిక పావని, మమత లు పాల్గొన్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు