మిర్యాలగూడ : కంటి వెలుగు ప్రారంభం

మిర్యాలగూడ : కంటి వెలుగు ప్రారంభం
మిర్యాలగూడ , మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని 21వ వార్డ్ గాయత్రి నగర్ మరియు మోడీ ప్రాపర్టీ కాలనీలో సోమవారం కంటి వెలుగు ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఈ యొక్క వార్డ్ కౌన్సిలర్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
Also Read : PM KISAN : పి ఎం కిసాన్ డబ్బులు ఎకౌంట్లోకి రావాలంటే రైతులు ఇలా చేయాలి..!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, నరేంద్రబాబు, సజ్జల రవీందర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి, సాంప్రదాయ మురళి, పాలడుగు సురేష్, నరసింహారావు, గురుమూర్తి, హరి బండ శ్రీను పాల్గొన్నారు.
Also Read :Aadhaar Card : ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి శుభవార్త..!