Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

గిరిజనుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట

గిరిజనుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట గిరిజనుల అభ్యున్నతికి పాటుపడింది కేసీఆర్ అని బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ అన్నారు. గురువారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి తండా లో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయాలని పిలుపులో భాగంగా దేవరకొండ మండలం లోని గిరిజానగర్ తండా గ్రామం లో నేనావత్ కిషన్ నాయక్, నాగార్జున నాయక్ లు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత గిరిజన జాతి అభ్యున్నతి పాటుపడిన గొప్ప నాయకుడు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

గిరిజనుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట

చింతపల్లి, మన సాక్షి..

గిరిజనుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట గిరిజనుల అభ్యున్నతికి పాటుపడింది కేసీఆర్ అని బి ఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ అన్నారు. గురువారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి తండా లో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయాలని పిలుపులో భాగంగా దేవరకొండ మండలం లోని గిరిజానగర్ తండా గ్రామం లో నేనావత్ కిషన్ నాయక్, నాగార్జున నాయక్ లు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత గిరిజన జాతి అభ్యున్నతి పాటుపడిన గొప్ప నాయకుడు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో 500 గల జనాభా కలిగిన ప్రతి తండా కు గ్రామపంచాయతీ గా గుర్తించ గొప్ప నాయకుడు కెసిఆర్ అని అన్నారు .. హైద్రాబాద్ మహానగరాన్ని అభివృద్ధి కి దీటుగా తండాలను అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు . కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగం అని అన్నారు . ముఖ్యంగా గిరిజనుల ఆడపిల్లల అమ్మకాలను అరికట్టాలని కోరుతూ పేదింటి ఆడబిడ్డ పెళ్లి కి 1,00,000 లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం కింద ప్రతి ఆడబిడ్డ కి అందించిన గొప్ప నాయకుడు కెసిఆర్ అని అన్నారు . కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి ప్రజలకు మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రతి చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో గిరిజనులకు మోసం చేసిందని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక వాటిని నిర్వీర్యం చేసిందని విమర్శించారు . కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసి అధికారం లో కి వచ్చిందని ఆరోపించారు. గిరిజన జాతి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మళ్లీ కేసీఆర్ తోనే గిరిజన జాతికి మేలు జరుగుతుందని గిరిజనులు అంత కెసిఆర్ కి మరియు బి ఆర్ ఎస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి ,మాజీ వైస్ ఎంపీపీ సుభాష్ గౌడ్, నేనావత్ కళ్యాణ్ నాయక్ , నేనావత్ నాగార్జున నాయక్, నేనావత్ రమేష్ నాయక్ , నేనావత్ పద్మ రమేష్ , రత్నావత్ నగేష్. రత్నావత్ సంజీవ , రత్నావత్ బాసు, నేనావత్ నగేష్ , రత్నావత్ దేవోజీ, దేవావత్ నిరంజన్, రత్నావత్ సురేష్ , నేనావత్ మోత్య, నేనావత్ శంకర్ , నేనావత్ శంకర్ , రత్నావత్ రవి , నేనావత్ అశోక్, నేనావత్ శంకర్ , నేనావత్ జాను, నేనావత్ శ్రీను , నేనావత్ శ్రీను , నేనావత్ శ్రీకాంత్ , ఆంగోత్ భాను,నేనావత్ అశోక్ , నేనావత్ సంతోష్, రాము , నగేష్ , శంకర్ , మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు