మిర్యాలగూడ : ఎంసెట్ లో కె.ఎల్.ఎన్ సంచలన ఫలితాలు

మిర్యాలగూడ : ఎంసెట్ లో కె.ఎల్.ఎన్ సంచలన ఫలితాలు

మిర్యాలగూడ , మనసాక్షి :

ఎంసెట్ -2023 ఫలితాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన కె.ఎల్.ఎన్ విద్యాసంస్థలు సంచలన ఫలితాలు సాధించాయి. రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించి అగ్ర భాగాన ఆ కళాశాల విద్యార్థులు నిలిచారు.

 

పూజ శ్రీ (1089), సి హెచ్ సుజిత్ రెడ్డి (4695), సాయి విశ్వ (5350), తపస్వి (5830), శ్రీజ (6252) అఖిల (69 72) ర్యాంకులు సాధించారు.

 

అదేవిధంగా పదివేల ర్యాంకు లోపు 10 మంది విద్యార్థులు, 20వేల ర్యాంకులోపు 20 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు కాగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్, డైరెక్టర్స్ నరేందర్ రెడ్డి , పి ఎల్ ఎన్ రెడ్డి , హనుమంత రెడ్డి అభినందించారు.