Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయం

LPG GAS : బిగ్ రిలీఫ్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..!

గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్ కలిగింది. కేంద్రం తాజాగా కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

LPG GAS : బిగ్ రిలీఫ్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

గ్యాస్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్ కలిగింది. కేంద్రం తాజాగా కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కాగా ఆ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆగస్టు 1వ తేదీ న ఇవాళ కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇక తాజా ధరలతో పోల్చితే ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరపై 202 రూపాయలు తగ్గించారు. కోల్ కతాలో 209 రూపాయలు తగ్గింది. ఈ క్రమంలో వాణిజ్య సిలిండర్ ధర ఆగస్టు 1వ తేదీ నుంచి 2872.50 రూపాయలుగా ఉంటుంది. అయితే డొమెస్టిక్ ఎల్పిజి 14 కిలోల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. కొత్త ధరలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

MOST READ :

మరిన్ని వార్తలు