BREAKING : మహా తేజ రైస్ మిల్లులో ఐటి దాడులు..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలం శెట్టిపాలెంలో ఉన్న మహాతేజ రైస్ మిల్లులో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

BREAKING : మహా తేజ రైస్ మిల్లులో ఐటి దాడులు..!

మిర్యాలగూడ, మనసాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలం శెట్టిపాలెంలో ఉన్న మహాతేజ రైస్ మిల్లులో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

గురువారం తెల్లవారుజాము నుంచే రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టారు. రైస్ మిల్ యజమానిని, అకౌంటెంట్ వాళ్ళని పూర్తిస్థాయి వివరాలు అడిగి తెలుసుకుని పాత్రలను స్వాధీనం పరుచుకున్నట్లు తెలిసింది.

రైస్ మిల్లు కార్యాలయంలో పెద్ద ఎత్తున డబ్బులు నిలువ ఉన్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో ఐటీ అధికారుల దాడులు కలకలం రేపాయి.

ముఖ్యమైన వార్తలు క్లిక్ చేసి చదవండి :