Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్రాజకీయంహైదరాబాద్
BRS : బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలపై మన సాక్షి కార్టూన్..!
BRS : బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలపై మన సాక్షి కార్టూన్..!
మన సాక్షి :
టిఆర్ఎస్ గా ఉన్న పార్టీని పేరు మార్చి బీఆర్ఎస్ గా ఆ పార్టీ అధినేత కేసిఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాడు. జాతీయ పార్టీగా మార్చుకున్నాడు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీ చేయనున్నట్లు ఏడాదికితమే ప్రకటించాడు. కానీ తెలంగాణలో ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే..
తెలంగాణలోనే ఏదో ఒక పార్టీతో పొత్తు లేకుండా అన్ని స్థానాలకు పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కూడా ఆ పార్టీ శ్రేణులు ఇతర పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఎవరో ఒకరు ఇద్దరు ఉంటే ఏం చేయాలో అనే పరిస్థితి నెలకొన్నది. అలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ జాతీయ పార్టీగా కొనసాగుతుంది. దానిపై మన సాక్షి కార్టూన్ స్పెషల్..
MOST READ :










