Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
PDS : భారీగా పిడిఎఫ్ బియ్యం పట్టివేత..!
PDS : భారీగా పిడిఎఫ్ బియ్యం పట్టివేత..!
తిరుమలగి(సాగర్). మనసాక్షి :
నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలో రంగుండ్ల గ్రామానికి చెందిన రేషన్ డీలర్ అంగోతు రుక కి చెందిన రేషన్ షాప్ నుండి బుధవారం తెల్లవారు జామున ఉదయం 3.30 గంటలకు ఆమె కొడుకు అంగోతు శంకర్ అక్రమంగా పిడిఎస్ బియ్యం ని కల్వకుర్తి కి చెందిన ఓ వ్యాపారి డీసీఎం లో లోడ్ చేస్తుండగా 43 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని మరియు డీసీఎం వాహనం ని స్వాదిన చేసుకొని సిజ్ చేయడమైనది. అట్టి అంగోతు శంకర్ పై మరియు డీసీఎం డ్రైవర్ పై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నామని తిరుమలగిరి సాగర్ ఎస్సై వీర శేఖర్ తెలిపారు.
MOST READ :









