మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసిన కొడంగల్ యాదవ సంఘం నాయకులు

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసిన కొడంగల్ యాదవ సంఘం నాయకులు

కొడంగల్ , మన సాక్షి:

కోడంగల్ నియోజకవర్గం, యాదవ సంఘం నాయకులు ,ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో , మంత్రివర్యులు, తలసాని శ్రీనివాస యాదవ్ ను కొడంగల్ రెండవ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

 

ఈ సందర్భంగా యదవ సంఘ నాయకులు మాట్లాడుతూ,గొర్రెల పంపిణీ వీలైనంత త్వరలో నిర్వహించాలని, కొడంగల్ నియోజకవర్గo లో కోటి రూపాయలతో యాదవ భవన్ శంకుస్థాపన చేయాలని కోరడం, జరిగింది. అదేవిధంగా కొడంగల్ కోస్గి మున్సిపల్ కేంద్రాలలో ముదిరాజ్ సంఘం కి సంబంధించిన ఫిష్ మార్కెట్ ను నిర్వహించాలని కోరడం మంత్రివర్యులనీ శ్రీనివాస్ యాదవ్ ను కోరడం జరిగింది .

 

ALSO READ : 

  1. వామ్మో మామూలు భార్య కాదు ఆమె : భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..!
  2. Admin Review : కొత్త టూల్స్‌.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ల శక్తివంతం ..!
  3. WhatsApp : వాట్సాప్ లో కీలక మార్పు.. యూజర్స్ అంతా తెలుసుకోవాల్సిందే..!
  4. PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కేవలం రూ.49 తో రూ. లక్ష..!

 

ఈ క్రమంలో గొల్ల నరసింహులు, రాహుల్ యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి నారాయణపేట జిల్లా, అధ్యక్షుడు, గొల్ల నరసింహులు యాదవ్ నందిపాడు ,వెంకటేష్, వెంకటయ్య, రామకృష్ణ, దౌల్తాబాద్ దస్తప్ప, మెట్లకుంట శ్రీనివాస్, రాములు వివిధ మండల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.