Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : మిర్యాలగూడ సిఐ సుధాకర్ పై వేటు..!
Miryalaguda : మిర్యాలగూడ సిఐ సుధాకర్ పై వేటు..!
నల్లగొండ, మన సాక్షి.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ వన్ టౌన్ సిఐగా పనిచేస్తున్న సుధాకర్ ను ఐజి ఆఫీసు కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఉత్తర్వులు జారీ చేశారు.
మిర్యాలగూడలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు అని వచ్చిన ఆరోపణలపై స్పందించిన ఎస్పీ విచారణ తర్వాత ఐజి ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
ALSO READ :
మిర్యాలగూడ : కనిపించని ప్లాస్టిక్ కవర్స్ నిషేధం.. విక్రయధారులతో ఎమ్మెల్యే..!
కలెక్టర్ సారూ.. జర ఇటు సూడరూ.. చెట్లు ఎందుకు నరికారో..!
మాకు లేదా రుణమాఫీ.. విధివిధానాలు రానప్పుడు సమావేశం ఎందుకు, రైతుల ఆందోళన..!
సరైన పత్రాలు లేకుండానే పంట రుణాలు.. ఆ రైతులకు రుణమాఫీ వస్తుందా..!









