Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండసంక్షేమం

Miryalaguda : దివ్యాంగులకు ఎలక్ట్రికల్ వాహనాల పంపిణీ..!

తెలంగాణ దివ్యాంగుల సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దివ్యాంగులకు సహాయ ఉపకరణములు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్స్ మరియు ఎలక్ట్రికల్ మోటార్ త్రి విల్లర్స్ బైక్స్ పంపిణీ చేశారు.

Miryalaguda : దివ్యాంగులకు ఎలక్ట్రికల్ వాహనాల పంపిణీ..!

మిర్యాలగూడ, మన సాక్షి:

తెలంగాణ దివ్యాంగుల సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దివ్యాంగులకు సహాయ ఉపకరణములు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్స్ మరియు ఎలక్ట్రికల్ మోటార్ త్రి విల్లర్స్ బైక్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా బీ ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వ్యర్యంలో లబ్దిదారులకు హెల్మెట్స్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దివ్యాంగుల & వయోవృద్ధుల సాధికారక శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు చేయూత అందించేందుకు ఈ వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు. గడిచిన రెండున్నర సంవత్సరాలలో ప్రజా పాలనలో రాష్టంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజా ప్రభుత్వంగా ప్రజల ఆశీర్వాదాలు అందుకుంటున్నామన్నారు.

MOST READ 

  1. Medaram : మేడారం సందర్శించిన న్యూజిలాండ్ మావోరీ గిరిజన ప్రతినిధులు.. ప్రాంగణంలో హకా నృత్య ప్రదర్శన!

  2. Groundnuts : వేరుశనగకు రికార్డ్ స్థాయి ధర.. రైతులను సన్మానించిన మార్కెట్ కమిటీ..!

  3. Alumni : 35 ఏళ్ల నిరీక్షణకు తెర.. సూర్యాపేటలో మిత్రుల జ్ఞాపకాల హరివిల్లు..!

  4. Rythu Bharosa : యాసంగి రైతుకు భరోసా ఏదీ.. శాటిలైట్ సర్వే పూర్తయ్యేది ఎప్పుడు..!

మరిన్ని వార్తలు