తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు
మిర్యాలగూడ : గణేష్ లడ్డు వేలం పాట.. దగ్గించుకున్న రైస్ మిల్లర్..!
మిర్యాలగూడ : గణేష్ లడ్డు వేలం పాట.. దగ్గించుకున్న రైస్ మిల్లర్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గణేష్ లడ్డూ వేలం పాటలో వ్యాపారవేత్త దక్కించుకున్నాడు. వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని వాసవి కాలనీలో గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేశారు. కాగా శనివారం లడ్డు వేలంపాట నిర్వహించారు.
రైస్ మిల్లర్, వ్యాపారవేత్త, మాజీ మార్కెట్ కమిటీ సభ్యులు గందె రాము 90 వేల రూపాయలకు దక్కించుకున్నారు. వేలంపాటలో దక్కించుకున్న లడ్డూ ఆయనకు కమిటీ సభ్యులు సోమవారం అందజేయనున్నారు.
LATEST UPDATE :
Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 6000 ఉద్యోగాలు భర్తీ..!
Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. మాఫీ ఎప్పుడంటే, మంత్రి తుమ్మల స్పష్టం..!
Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 6000 ఉద్యోగాలు భర్తీ..!