Miryalaguda : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిక..!

Miryalaguda : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిక..!
మిర్యాలగూడ, మన సాక్షి:
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనకు ఆకర్షతులై వేములపల్లి మండలం రావులపెంట గ్రామ శాఖ అధ్యక్షులు నల్ల మేకల నర్సయ్య ఆధ్వర్యంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీ ఆర్ ఎస్ మండల పార్టీ యూత్ అధ్యక్షులు పిండి సతీష్ రెడ్డి, మండల కమిటీ ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీ వల్లపుదాసు మల్సూర్, యాదవ సంఘం గండ్ర రాము, గుంట రాము , నాయకులు గుర్రం రాజశేఖర్ రెడ్డి, చిట్యాల పవన్, శీలం ఆదిత్య, శీలం సైదులు, చీమల నరేష్, తమ్మిశెట్టి వెంకన్న చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గం లో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అందిస్తున్న సేవలను నచ్చి మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి సరైన నాయకుడు అని భావించి వారి నాయకత్వం లో నడిచేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరామని అన్నారు.
MOST READ
-
INSURANCE : పోస్టల్ శాఖ భారీ గుడ్ న్యూస్.. రూ.750 చెల్లిస్తే 15 లక్షల ఇన్సూరెన్స్.. ఇలా సద్వినియోగం చేసుకోండి..!
-
TG News : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025.. భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభం..!
-
SI : రామసముద్రం నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన దిలీప్ కుమార్.. ఎవరో తెలుసా..!
-
Local Elections : ఓటర్ల ఆకర్షణ కోసం తప్పని తిప్పలు.. స్థానిక పోరులో ఎల్ఈడి స్క్రీన్..!
-
Fire Accieent : గోవాలో భారీ ప్రమాదం.. 23 మంది మృతి..!









