Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో సర్ ప్రక్రియను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్..!

రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పలు వార్డులను మున్సిపల్ కమిషనర్ శ్రీజ రెడ్డి సందర్శించారు.

Miryalaguda : మిర్యాలగూడలో సర్ ప్రక్రియను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పలు వార్డులను మున్సిపల్ కమిషనర్ శ్రీజ రెడ్డి సందర్శించారు. సర్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరుగుతున్న తీరును వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. బూత్ స్థాయి అధికారులు అందరూ నిర్దేశిత కాల పరిమితిలోనే ఈ ఫారాలను ఎంతో చురుగ్గా పంపిణీ చేస్తుండటం అభినందనీయం అన్నారు. ఈ కీలకమైన కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం కావాలంటే కౌన్సిలర్లు, బీఎల్‌ఓలు నగర పౌరులందరూ మరింత చొరవ చూపి, బాధ్యతగా భాగస్వాములు కావాలని కోరుతున్నాను.

మరిన్ని వార్తలు