Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మిర్యాలగూడ నూతన తాసిల్దార్ కు సన్మానం..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నూతనంగా వచ్చిన తాసిల్దార్ శ్రీనివాసులకు మంగళవారం సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శాలువా పూలదండలతో సత్కరించారు.

Miryalaguda : మిర్యాలగూడ నూతన తాసిల్దార్ కు సన్మానం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నూతనంగా వచ్చిన తాసిల్దార్ శ్రీనివాసులకు మంగళవారం సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శాలువా పూలదండలతో సత్కరించారు. సమాచార హక్కు చట్టం ప్రకారం పౌర సేవలు పారదర్శకంగా అందించాలని సమాచార హక్కు వికాస సమితి మండల అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ కలీం కోరారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ ప్రవీణ్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, కృష్ణయ్య పట్టణ అధ్యక్షులు షేక్ సల్మాన్, మండల కార్యదర్శి పిన్నం యాదగిరి, ఆలగడప గ్రామ అధ్యక్షులు షేక్ ఆరిఫ్ పాషా తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. Nalgonda : పీపుల్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్, ఆవిర్భావం..!

  2. BREAKING : దేవరకొండ – నల్గొండ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు..!

  3. MARATHON : మారథాన్‌ – 2026లో ప్రతిభ.. డీఎస్పీనీ అభినందించిన ఎస్పీ..!

  4. Rythu Bharosa : యాసంగి రైతుకు భరోసా ఏదీ.. శాటిలైట్ సర్వే పూర్తయ్యేది ఎప్పుడు..!

మరిన్ని వార్తలు