BIG BREAKING : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. ఆమె ఇంటి వద్ద హై టెన్షన్..!
BIG BREAKING : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. ఆమె ఇంటి వద్ద హై టెన్షన్..!
హైదరాబాద్ , మన సాక్షి :
బీఆర్ఎస్ అధినేత , తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితకు ఈడి అధికారులు అరెస్టు వారెంట్ ఇచ్చారు. ఆమెను అరెస్టు చేశారు. శుక్రవారం ఢిల్లీ నుంచి పదిమంది అధికారుల బృందం కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే వారు ముందే సెర్చ్ వారింటితో వచ్చి సోదాలు నిర్వహించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమె విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వారు నాలుగు గంటల పాటు ఇంట్లో సోదాలు నిర్వహించిన అనంతరం ఆమెను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో ఆమె ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొన్నది. బీఆర్ఎస్ నేతలు అంతా కవిత ఇంటికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు.
సోదాల నిర్వహించిన వారిలో ఆదాయ పన్ను అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఉన్నారు. మొత్తం నాలుగు టీములుగా ఏర్పడి సోదాలు చేశారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలు, ఇతర లావాదేవీలకు సంబంధించిన లెక్కలపై ఆరా తీశారు.
MOST READ :
BIG BREAKING : ఎమ్మెల్సీ కవితకు జలక్.. ఎన్నికల ముందు ఆమె ఇంట్లో ఈడీ సోదాలు..!
Suicide: హైదరాబాద్ లో యువతి ఆత్మహత్య..!
Gruhajyothi : అన్ని అర్హతలు ఉన్నా జీరో కరెంట్ బిల్లు రాదాయే.. అయోమయ పరిస్థితిలో గృహ జ్యోతి..!
BRS : పార్టీ మారుతావా.. అంటూ బీఆర్ఎస్ నాయకుడిని చెప్పుతో కొట్టిన మహిళ, ఫోటోలు వైరల్..!
Reporters Arrest : విలేకరుల బ్లాక్ మెయిల్.. కుటుంబం ఆత్మహత్య.. ఇద్దరు అరెస్టు, పరారీలో ముగ్గురు..!
Dubbaka : అదుపుతప్పి లారీ బోల్తా.. డ్రైవర్ అక్కడికక్కడే మృతి..!









